మన హిందూమతాన్ని కొందరు దుర్మార్గులు అన్యాయంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టడానికి మాత్రమే నేను నా ఈ బ్లాగును ప్రారంభిస్తున్నాను. నేను గత ఒకటిన్నర సంవత్సరాలుగా కూడలిని చూస్తున్నాను. హిందూ మతం మీద జరుగుతున్న దాడిని ఒక్కరు కూడా కనీసం ఎదుర్కోకపోవడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది.అందుకే నేను నా ఈ బ్లాగును వారికి సమాధానం చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నేను ఎలాంటి పరిస్థితులలో్ కూడా ఇతరులపై బురద జల్లడానికి ఉపయోగించను.
Tuesday, December 30, 2008
పరిచయం
Subscribe to:
Post Comments (Atom)
నేను అడపా దడపా నా చేతనైన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నా లేఖలు కొన్ని చూడండి. అయితే సమయాభావం వల్ల ప్రతీదానికి స్పందించలేకపోతున్నాను.
ReplyDeletehttp://pradeepblog.miriyala.in/2008/11/blog-post.html
http://pradeepblog.miriyala.in/2008/07/blog-post_21.html
http://pradeepblog.miriyala.in/2008/04/blog-post.html
http://pradeepblog.miriyala.in/2007/09/blog-post.html
http://pradeepblog.miriyala.in/2007/06/blog-post.html
వృధా ప్రయాస. హిందూ మతం మనం కాపాడాల్సినంత దుర్భలమైనదేమీ కాదు. ఏదేమైనా, అందులోని మంచీ చెడులు తెలిసిన వారు నలుగురితోనూ పంచుకుంటే బాగానే ఉంటుంది. శుభం.
ReplyDeletethanks for your support.
ReplyDeleteMr Abrakadabra,
Dont underestimate ur enemy and his progress. this is rule i follow and so i am doing this.
అబ్రకదబ్ర గారితో ఏకీభవిస్తున్నాను. ఊరు అన్న తర్వాత ఒకటో రెండో పిచ్చికుక్కలు ఉండకపోతాయా? అవి అలాగే మొరుగుతుంటాయి. అంత మాత్రాన ఊరికొచ్చిన నష్టమేమీ లేదు.
ReplyDeleteలేదు, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటె లాభం వుండదు. ఎంత బలశాలి అయినా ప్రతిసారి దండయాత్రను తిప్పికొట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే ముందు నించి మనం జాగ్రత్తగా వుండాలి. మీ ప్రయత్నం నిజంగా మంచిది. ముందు ఈ విషయాలన్ని ఎంతమందికి తెలుసు చెప్పండి. 90% జనాబాకి ఈ విషయాలు తెలియదు ముందు విషయ పరిజ్ఞానం వుంటే మీలా మరింత మంది కృషి చేస్తారు. కొత్త తరంలో అశక్తి వున్న వారికి బాసటగ నిలుస్తాయి. ఇలా చేయ్యాలని ఎంతో కాలం నుండి నాకు ఆశ కాని ఆశయం కంటే సంకల్పం గొప్పది. నిజంగా మీ కృషి అభినందనీయం.
ReplyDelete