Tuesday, December 30, 2008

పరిచయం

మన హిందూమతాన్ని కొందరు దుర్మార్గులు అన్యాయంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టడానికి మాత్రమే నేను నా బ్లాగును ప్రారంభిస్తున్నాను. నేను గత ఒకటిన్నర సంవత్సరాలుగా కూడలిని చూస్తున్నాను. హిందూ మతం మీద జరుగుతున్న దాడిని ఒక్కరు కూడా కనీసం ఎదుర్కోకపోవడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది.అందుకే నేను నా బ్లాగును వారికి సమాధానం చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నేను ఎలాంటి పరిస్థితులలో్ కూడా ఇతరులపై బురద జల్లడానికి ఉపయోగించను.